Type in English or తెలుగు

పట్టుబడి

pattubadi 2 అర్థాలు

In English: fish harvest

1

అర్థం

చేపల చెరువులో చేపలన్నీ ఎదిగాక వాటిని పట్టడం. చేపల Harvest

Harvesting the fish in a pond once they have grown.

పశ్చిమ గోదావరి

ఉదాహరణ

ఈ రోజు మా చెరువు పట్టుబడి.
2

అర్థం

ధ్యానం తూయ్యటం

తూర్పుగోదావరి

ఉదాహరణ

ఇవాళ ద్యానం పట్టుబడి పెట్టాలి
పట్టుబడి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి