Type in English or తెలుగు

పడిశం

padisham 2 అర్థాలు

In English: blocked nose, cold, common cold

1

అర్థం

ముక్కు దిబ్బడ

A blocked nose or head cold.

telangana

ఉదాహరణ

నిన్న రాత్రి నుండి నాకు మస్తు పడిశం పట్టింది
2

అర్థం

జలుబు ,"Padisam" , common cold

A cold; the common cold.

దక్షిణ తమిళనాడు

ఉదాహరణ

పడిశం చేసింది
పడిశం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి