Type in English or తెలుగు

పడిసెం

padisem

In English: cold, common cold — A cold.

అర్థం

జలుబు (రాయలసీమలో)

ఉదాహరణ

లెక్చరర్ : నిన్న క్లాసు డుమ్మా కొట్టి ఎక్కడికి వెళ్లార్రా మీరు? రాయలసీమ విద్యార్థి : పడిసెం పట్టింది సార్. గోదావరి అబ్బాయి : రొంప వచ్చింది సార్. తెలంగాణ విద్యార్థి : సర్ది చేసింది సార్. ఉత్తరాంధ్ర విద్యార్ధి : చలువ చేసింది సార్. లెక్చరర్ : అందరూ మందులు తెచ్చుకోవడానికి సినిమా హాలుకి వెళ్ళారా?
103 Raghu · 23 May 2022
పడిసెం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి