పాలకాయలు
palakayalu
In English: palakayalu, rice flour snack — A traditional fried snack made from rice flour.
అర్థం
బియ్యపు పిండితో చేసే పాతకాలపు సాంప్రదాయ తెలుగు పిండివంట. గుండ్రంగా గానీ గొట్టంలాగానీ తయారు చేస్తారు.
ఉదాహరణ
పంతులు గారు: రేపొద్దున్న కార్యక్రమంలో దెవుడి నైవేద్యానికి పాలకాయలు తయారుచేయండి.
పుట్టుక: శ్రీకృష్ణుడికి ఇష్టం అంటారు

పాలకాయలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి