Type in English or తెలుగు

పాలవెల్లి

palavelli

In English: ganesha canopy, palavelli — A decorated frame hung above the Ganesha idol on Vinayaka Chavithi.

అర్థం

వినాయక చవితి రోజున దీని కింద వినాయకుడిని పెడతారు.

ఉదాహరణ

నాన్న: తొందరగా పడుకోండి, పొద్దున్న లేచి పాలవెల్లి కడదాం.

పుట్టుక: పాలవెల్లి అంటే పాలపుంత. దానికి సంకేతంగా చెక్క లేక ఇతడి చతురస్రాన్ని కడతారు. చుట్టూ కట్టిన పళ్ళు, గ్రహాలు, నక్షత్రాలకు సూచికలు.

పాలవెల్లి
పాలవెల్లి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి