పావలా
pavala
In English: quarter, quarter bottle — A quarter rupee; also a quarter bottle of liquor.
అర్థం
రూపాయ లో నాలుగో వంతు, క్వార్ట్రర్ బాటిల్ మందు
ఉదాహరణ
బావా, వచ్చేప్పుడు ఓ రెండు పావలా లు పట్టుకోచెయ్యి, వాడేద్దాం
స్నేహితులు వాడే మాట
పుట్టుక: రాజమండ్రి లో ఎప్పటినుంచో వాడకం లో ఉంది
పావలా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి