Type in English or తెలుగు

పావుడుకాయ్

pavudukay

In English: tender coconut — A tender coconut whose water is drunk.

అర్థం

లేత కొబ్బరి బొండం

ఉదాహరణ

నాకు పావుడుకాయ తాగడం చాలా ఇష్టం. ఎండాకాలంలో పావుడుకాయ తాగితే చాలా మంచిది.
పావుడుకాయ్ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి