Type in English or తెలుగు

పిల్లకాయలు

pillakayalu 2 అర్థాలు

In English: kids, children

1

అర్థం

వయసులో చిన్న వారు

Kids.

ఉదాహరణ

ఈ పిల్ల కాయలు స్సానా గోల చేస్తున్నారా

పుట్టుక: పిల్లలు + కాయలు

2

అర్థం

పిల్లలు - Children

Children.

కోస్తా · నెల్లూరు

ఉదాహరణ

మే... నీ పిల్లకాయలు యాడుండారు?
1 Suhi · 17 Jan 2025
పిల్లకాయలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి