పురమాయించు
puramayinchu 2 అర్థాలు
In English: assign, order, delegate
అర్థం
పనిని పూర్తిచేసేలా అప్పగించడం. order పెట్టడం.
To assign a task or place an order.
ఉదాహరణ
౧ బంతిలోకి విస్తరాకులు icecreamlu కావలి. ఎక్కడ నుంచి తెద్దాం. అది వాడికి పురమాయించాలే . వాడే తెస్తాడు. ౨ పోయిన ఏడాది మామిడిపళ్ళు తినలేదు. అందుకే ఈ ఏడు పురమాయించాను.
అర్థం
పురమాయించు కి పర్యాయ పదం: బెత్తాయించు ...అనగా పనిని అప్పగించు/ చెప్పు (విజయనగరం గ్రామీణం లో)
To assign or delegate a task.
అమ్మానాన్నలు వాడే మాట
పురమాయించు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి