Type in English or తెలుగు

పేరబెట్టు

perabettu

In English: set curd, make yogurt — To set milk into curd.

అర్థం

అంటే పెరుగును తోడుబెట్టుట

ఉదాహరణ

పెరుగు పేరబెట్టవల రాత్రి గుర్తు చెయ్యి

పుట్టుక: తమిళనాడు

పేరబెట్టు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి