Type in English or తెలుగు

పొద్దుగూకులు

poddugukulu

In English: all day, day and night — All day long; day and night.

అర్థం

రాత్రింబవళ్ళు, రోజంతా

ఉదాహరణ

పొద్దుగూకులు ఆ సెల్లు చూసుకొనే వుంటావా? ఇంకేం పని లేదా?
పొద్దుగూకులు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి