Type in English or తెలుగు

పొద్మీకిన్ దాక

podmikin daka

In English: till late, until nightfall — Until late evening or nightfall.

అర్థం

సాయంత్రం/ రాత్రి/ ఆలస్యము అయ్యేదాకా

ఉదాహరణ

వీడు బైటికి పోయిండంటే పొద్మీకిన్ దాక రాడు
పొద్మీకిన్ దాక కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి