పొనక
ponaka 2 అర్థాలు
In English: grain bin, storage basket
అర్థం
ధాన్యం దాచే పెద్ద బుట్టా
A large basket or bin for storing grain.
తూర్పుగోదావరి
ఉదాహరణ
ఈ పొనక 20 బస్తాలు పడతాది
అర్థం
లావు
తూర్పుగోదావరి
ఉదాహరణ
పొనిక లాగా అయిపోతుంది
లావు కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో
పొనక కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి