బరబాటి
barabati
అర్థం
చిక్కుడు జాతిలో ఒక రకం పంట. ఉత్తరాంధ్రలో విరివిగా లభించే కూరగాయ. చూడటానికి బొబ్బర్లు లాగే ఉన్నా, వీటి గింజలు చిన్నవి, బొబ్బర్లవి పెద్దవి.
ఉదాహరణ
అమ్మా! ఈ రోజు బరాబాటితో వేపుడు ముక్కల కూర చేయి, తిని చాలా రోజులయ్యింది.
పుట్టుక: హిందీలో బర్బటి..

బరబాటి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి