బిళ్ళ
billa 2 అర్థాలు
In English: candy, sweet, coin, pendant, locket
అర్థం
పంచదారతో చేసే తీపి పదార్థం; చిన్న మిఠాయి; ఆంగ్లంలో క్యాండీ (candy)
A small candy or sweet.
తూర్పు గోదావరి · పశ్చిమ గోదావరి · గ్రామీణ పదజాలం
ఉదాహరణ
(దుకాణం వద్ద)


అర్థం
1. నాణెము 2. మెడలో ధరించే లాకెట్
A coin, or a pendant worn on a chain.
కోస్తా · గ్రామీణ పదజాలం
ఉదాహరణ
1. రూపాయి బిళ్ళ 2. ఆంజనేయస్వామి బిళ్ళ వేసుకో మెళ్ళో.
 (1).jpeg)
బిళ్ళ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి