Type in English or తెలుగు

బిస

bisa

In English: a lot, plenty — A lot or plenty.

అర్థం

ఎక్కువ

ఉదాహరణ

౧) ఈ అన్నం బిస ఉంది. (ఈ అన్నం ఎక్కువ ఉంది) ౨) వాన బిస పడింది. (వాన ఎక్కువగా పడింది.)

ఎక్కువ కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

బిస కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి