బిస్కెట్టు
biskettu
In English: flattery, sweet talk — Sweet talk or flattery to win someone over.
అర్థం
ఎదుటి వాళ్ళని తమ దారిలోకి తెచ్చుకోవడం కోసం మాయ మాట ఎదో ఒకటి చెప్పడం.
ఉదాహరణ
ఉదా: అబ్బాయి అమ్మాయితో.. నీ అందమే అందం
పుట్టుక: రాజమండ్రిలో తొంభైలలో మొదట పుట్టింది
బిస్కెట్టు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి