బేస్తవారం
bestavaram
In English: thursday — Thursday.
అర్థం
గురువారం ( రాయలసీమ, తెలంగాణాలలో )
ఉదాహరణ
౧ ఈ బేస్తవారం కాలేజీకి సెలవు. ౨ బేస్తవారం బాబా గుడికి పొతే మంచిది.
పుట్టుక: బృహస్పతి వారానికి తెలుగు రూపం బేస్తవారం. నవగ్రహాలలో దేవతల గురువైన బృహస్పతి గురు గ్రహం రూపం. ఆయన పేరు మీద గురువారం లేక బృహస్పతి వారం వచ్చింది.
బేస్తవారం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి