Type in English or తెలుగు

బొరుసులు

borusulu

In English: utensils, vessels — Kitchen utensils and vessels.

అర్థం

తపాళాలు, గిన్నెలు, గలాసులు.. మొత్తంగా కలిపి బొరుసులు (Utensils) అంటారు

ఉదాహరణ

ఆ నత్తలు పడిన బొరుసులు ఇచ్చేసి కొత్తవి తీసుకోవాలి
బొరుసులు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి