Type in English or తెలుగు

బొయ్యారం

boyyaram

In English: tunnel — A tunnel.

అర్థం

తెలంగాణ యాసలో బొయ్యారం అంటే సొరంగం అని అర్థం...

ఉదాహరణ

మా ఊరు పక్కకు ఎనకట రాజులు తవ్విన నేలబొయ్యారాలు ఉన్నాయి...
బొయ్యారం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి