Type in English or తెలుగు

భోగట్టా

bhogatta

In English: inquire, find out — To inquire or find out.

అర్థం

విచారించు / కనుక్కో/ అడుగు ( Unofficial:- Haa. antey bayata talk-u/ brahmanandam style)

ఉదాహరణ

రేపు ఎలా ముహూర్తం ఎన్ని గంటలకో పంతులు గారిని భోగట్టా చెయ్ నాన్నా. ఏరా పక్కింటి కొండలరావు వాళ్ళ అబ్బాయి లేచిపోయాడంట.. హ అంటే బయట భోగట్టా అది
అమ్మానాన్నలు వాడే మాట
భోగట్టా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి