Type in English or తెలుగు

మతికి

matiki

In English: memory, remember — Memory; keep in mind.

అర్థం

గుర్తుకు, జ్ఞప్తికి, యాదికి

ఉదాహరణ

చదివింది అంతా మతికి (గుర్తుకు) పెట్టుకో.

పుట్టుక: మతి అంటే బుద్ధి జ్ఞాపకం అనే అర్థం వస్తుందా, అందుకు మతికి అనేది వాడకం లోకి వచ్చి ఉండొచ్చు.

మతికి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి