Type in English or తెలుగు

ముంజూరు

munjuru

In English: doorway, hut entrance — The low entrance of a thatched hut.

అర్థం

తాటాకు పూరిళ్ళు లోనికి ప్రవేశించే ప్రదేశం

ఉదాహరణ

ఆ కిట్టడి పూరింట్లోకి ఒంగుని లోపలికి వెళ్తున్నానా.. ఆ ముంజూరు బాగా త్తక్కువ ఎత్తులో ఉంది.. పెడక ని గుద్దుకున్నా.. నెత్తి బొప్పి కట్టింది 😭
ముంజూరు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి