Type in English or తెలుగు

మొర్రి

morri

అర్థం

మిగిలిన ముక్క/ Balance pie piece

ఉదాహరణ

ఆ పెద్ద పట్టి పొలం పక్క ఎగువన నిన్న ఒక మొర్రి నీరు కలవలేదు. ఇవ్వాళా దానికి నీరు కట్టు (పెట్టు )
అమ్మానాన్నలు వాడే మాట

పుట్టుక: నువ్విప్పుడు అలిగి తినకపోతే పెద్ద గుడికొచ్చిన మొర్రేమ్ లేదు :)

మొర్రి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి