Type in English or తెలుగు

రాట

rata

In English: pole, post — A wooden pole that holds up a shed or pandal.

అర్థం

పందిరి/పాక నిలబడటానికి వేసే కర్ర

ఉదాహరణ

"రాటలు గట్టిగా వెయ్యండి నాలుగేళ్లు నిలబడాలి పాక."
రాట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి