Type in English or తెలుగు

రాదారి పడవ

radari padava

In English: ferry boat, towed boat — An old passenger boat towed along a canal by ropes.

అర్థం

పూర్వం మనుషుల రవాణాకు వాడే పడవ. సాధారణంగా ఓదరిని మనుషులు ఉండి దారి పొడవునా తాళ్లతో లాగుతారు. అడ్డు తప్పుకోవడానికి బూర ఊదుతారు.

ఉదాహరణ

మోహనరాగం: పాలకొల్లు లో ఎర్రవంతెన దగ్గర రాదారి పడవ ఉండేది. అక్కడ నుంచి నిడదవోలు దాకా కాలువలో వెళ్లేవాళ్ళం. ఒక రాత్రి పట్టేది.
రాదారి పడవ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి