ఆమ్మ
amma
In English: aunt, mother's elder sister — An elder aunt, the mother's elder sister.
అర్థం
పెద్దమ్మ ( గోదావరి నుంచి నెల్లూరు దాకా , కర్నూలు , ఓరుగల్లులో కూడా )
ఉదాహరణ
పెద్దమ్మ: సందాలమాటు రేవు దాటడం ఎందుకు, ఈ రాత్రికి ఉండిపోయి, తెల్లారగట్లే బయలుదేరొచ్చు కదమ్మా. నేను: రేపంటే మళ్ళా నాకు మాలోకం అయిపోతాది ఆమ్మ. పెద్దమ్మ: సరే అయితే
పుట్టుక: ఆ + అమ్మ
ఆమ్మ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి