వంజీర
vanjira
In English: ambulance, 108 — The 108 ambulance, as elders in north Andhra call it.
అర్థం
వన్ జీరో ఎయిట్ అంబులెన్సు.. ని ముసలోళ్ళు వంజీర అంటుంటారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో
ఉదాహరణ
ఆ పిల్లకి నొప్పులోస్తే టయానికి వంజీర వచ్చి తీసుకెళ్ళింది..
వంజీర కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి