Type in English or తెలుగు

వారకల్లు

varakallu

అర్థం

కల్లు, కుంకుడి కాయలు, వేప కలిపి గుడిలో దేవత ముందు దిష్టి తీసి పక్కన పోస్తారు.

ఉదాహరణ

చింతలూరు తీర్థంలో చంటి పిల్లలకు వారకల్లు తీయించటం మాకు ఆనవాయితీ .
వారకల్లు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి