Type in English or తెలుగు

వెలాట

velata

In English: outside, out — Outside.

అర్థం

వెలాట - outside.

ఉదాహరణ

వెలాట పొయ్యి తీసుని రా - బైటికెళ్లి కొనుకొని రా ఇప్పుడే వెలాట పొయ్యి వస్తిని - ఇప్పుడే బైట వెళ్ళి వచ్చా.

పుట్టుక: వెలి which means outside.

వెలాట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి