Type in English or తెలుగు

సలుపుట

saluputa

In English: throbbing pain, burning ache — A deep throbbing or stabbing pain.

అర్థం

శరీరం లోపలినుండి మంట పుట్టినట్టు, గుచ్చుతున్నట్టుగా నొప్పి రావడం

ఉదాహరణ

చెయ్యి బాగా సలుపుతోంది కదపలేకపోతున్నాను.
సలుపుట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి