సల్లందులేల
sallandulela
In English: breakfast time, morning meal — Around seven in the morning, when the first meal is eaten.
అర్థం
ఉదయం ఏడు గంటల ప్రాంతంలో భోజనం చేసే వేళ
ఉదాహరణ
రేపు సల్లందులేలకు ఆ ఊరు వెళదాం, సిద్ధంగా ఉండు.
సల్లందులేల కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి