Type in English or తెలుగు

సలుపు

salupu

In English: throbbing pain, ache — A stabbing, throbbing pain.

అర్థం

నొప్పి ( పోట్లు పొడిచినట్టుగా )

ఉదాహరణ

౧) ఒక నేస్తం: రాత్రంతా కీబోర్డు మీద టైపు చేసి వెళ్లనీ ఒకటే సలుపు. ౨) నానమ్మ డాక్టరు గారితో : బాబోయ్ ఒళ్ళంతా సలుపండీ బాబు .
సలుపు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి