Type in English or తెలుగు

సవత్తాడుట

savattaduta

In English: come of age, first period — Of a girl, to reach puberty or have her first period.

అర్థం

పుష్పవతి/పెద్దమనిషి అవుట

ఉదాహరణ

"బాపన్న గారమ్మాయి సవత్తాడిందంట కదా మొన్న."
సవత్తాడుట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి