సిలుకు
siluku 2 అర్థాలు
In English: door latch, latch
అర్థం
A door latch
A latch used to fasten a door shut.
కర్నూల్
ఉదాహరణ
ఏందిరా, తలుపుకు సిలుకు పెట్టలేదా? తలుపు తెరుచుకుంటాంది.
అర్థం
Door latch
A latch used to fasten a door shut.
ఉదాహరణ
ఏందిరా, తలుపుకు సిలుకు పెట్టలేదా? తలుపు తెరుచుకుంటాంది!”
సిలుకు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి