Type in English or తెలుగు

సుగుంట

sugunta

In English: poornam boorelu, sweet dumplings — Deep-fried sweet dumplings stuffed with lentil and jaggery filling.

అర్థం

పూర్ణం బూరెలు

ఉదాహరణ

మా ఇంట్లో సుగుంటలు చేసినారు ఈ రోజు.
సుగుంట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి