Type in English or తెలుగు

సుమరుగా

sumaruga

In English: approximately, roughly, about — Roughly or about.

అర్థం

రమారమి , కచ్చితంగా కాకుండా , ఉజ్జాయింపుగా

ఉదాహరణ

నేను : ఇది ఎంత తూగుతుంది? సుమరుగా ౧౦౦ గ్రాములు ఉంటుందా? కొట్టువాడు : ఆ ఉంటుంది అండి.
సుమరుగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి