సొనుగు(ట)
sonugu
అర్థం
విసుగు, చిరాకు లేదా అసౌకర్యం కలిగించిన వ్యక్తి, సందర్భం లేదా పరిస్థితి గురించి తనలో తాను మెల్లిగా గాని, బిగ్గరగా గాని కలతపడుతూ తిట్టుకోవడం. ముఖ్యంగా ఆ చిరాకు కలిగించిన వ్యక్తి/పరిస్థితి వెళ్ళిపోయిన తరువాత.
ఉదాహరణ
1. "వాడు వెళ్ళిపోయి చాలా సేపు అయింది. ఇంకా ఎందుకలా సొనుక్కుంటావ్?" 2. మా మామ (బామ్మ) దాని గురించి, దీని గురించి సొనుగుతూనే ఉంటాది అలా రోజంతా.
#భావాలు#మాటతీరు
అమ్మానాన్నలు వాడే మాట
సొనుగు(ట) కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!