Type in English or తెలుగు

అరట్లు

aratlu

In English: chitchat, gossip — Chitchat.

అర్థం

పిచ్చాపాటీ

ఉదాహరణ

ఏం రా? ఎవరితో అరట్లు కొడ్తున్నవ్?
అరట్లు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి