Type in English or తెలుగు

అలాయించి

alayinchi

In English: deliberately, on purpose — Deliberately or on purpose.

అర్థం

కావాలని

ఉదాహరణ

వద్దురా అంటే అలాయించి చేస్తుండు.
అలాయించి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి