Type in English or తెలుగు

అల్లాటప్పా

allatappa

In English: unreliable, good-for-nothing — Unreliable or flimsy.

అర్థం

మాట మీద నిలబడని, పనికిమాలిన ఎటిమాలజీ: ఇది తోలుబొమ్మలాటలో ఒక పాత్ర. సాధారణంగా ఎవరైనా అల్లరి చిల్లరిగా ఉండి , నమ్మకం పెట్టుకోలేని విధంగా ఉంటే ఆ వ్యక్తిని అల్లాటప్పా మనిషి అంటారు. అలాంటి పనులని అల్లాటప్పా పనులు అంటారు.

ఉదాహరణ

౧) నా ముందు అల్లాటప్పా వేషలు వేయకు. ౨) నేను చెప్పిన పని జాగ్రత్తగా చేయి, అల్లాటప్పా గాడిలా చేయకు సినిమా పాట : కొదమసింహం లో "అల్లాటప్పా గోంగూరమ్మో "
అల్లాటప్పా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి