Type in English or తెలుగు

అర్సుకునుడు

arsukunudu

In English: hospitality, welcome — Treating someone with hospitality.

అర్థం

మర్యాద చేయుట (తెలంగాణలో )

ఉదాహరణ

బావని అర్సుకునే పద్ధతి ఇదేనేరా బామర్ది?
అర్సుకునుడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి