Type in English or తెలుగు

వలాయించి

valayinchi

In English: deliberately, on purpose — Deliberately or on purpose.

అర్థం

కావాలని, ఉద్దేశ పూర్వకంగా

ఉదాహరణ

వెంకటేష్: కుండీ ఎందుకు తన్నినవ్ రా? మహేష్: అనుకోకుండ కాలు తాకింది. వెంకటేష్: కాదు నువ్వు వలాయించి తన్నినవ్
వలాయించి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి