Type in English or తెలుగు

ఆముడాలపిల్లలు

amudalapillalu

In English: twins — Twins.

అర్థం

తెలంగాణ యాసలో ఆముడాలపిల్లలు అంటే కవలపిల్లలు అని అర్థం.

ఉదాహరణ

మా పెద్దక్కకు ఇద్దరు "ఆముడాలపిల్లలే" పుట్టిన్రు
ఆముడాలపిల్లలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి