Type in English or తెలుగు

ముందటి

mundati

In English: last, previous — The previous or last (week, month, year).

అర్థం

చివరిగా గడచిన (కాలం). (ముందటి వారం, ముందటి నెల, ...)

ఉదాహరణ

"నా అప్పు ఈ ఏడు తీర్చేస్తానని ముందటేడు (ముందటి సంవత్సరం) చెప్పావ్. ఏది?"
ముందటి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి