Type in English or తెలుగు

ఒద్దో

oddo

In English: much, a lot — Much; used mostly with 'not' (not much).

అర్థం

ఎక్కువ

ఉదాహరణ

౧) అన్నం ఒద్దో ఎట్టకు. ౨) ఇంట్లో బియ్యం ఒద్దో లేదు. 3) నీ కాడ డబ్బులు ఒద్దో ఉన్నాయా, వివరం లేకుండా కర్సుపెట్టేతున్నావ్?

ఎక్కువ కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

ఒద్దో కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి