Type in English or తెలుగు

కాడ

kada

In English: near, at — Near or at a place.

అర్థం

వద్ద, దగ్గర, వైపు (ప్రాంతంలో)

ఉదాహరణ

1. పుస్తకం మా ఇంటి కాడ మర్చిపోయాను. 2. మాకాడ వద్ద, దగ్గరను కొన్ని సందర్భాలలో కాడ అని కూడా అంటాం.
కాడ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి