Type in English or తెలుగు

కాత

kata

In English: it, the seeker — In hide-and-seek, the last one left who becomes 'it'.

అర్థం

దొంగా పోలీస్ ఆటలో పంటలు వేసాక దొంగ గా మిగిలే చివరి వ్యక్తి.

ఉదాహరణ

ఇప్పుడు నువ్వే కాత పెట్టు. మేము దాకుంటాం
కాత కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి