Type in English or తెలుగు

కానూరు

kanuru

In English: lie, falsehood — A lie.

అర్థం

తెలంగాణ యాసలో అబద్ధం అని అర్థం

ఉదాహరణ

మిన్ను ఊడి మీద పడ్డ కూడా నేను "కానూరు" మాటలు మాట్లాడను..
కానూరు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి