Type in English or తెలుగు

నూకు

nuku 2 అర్థాలు

In English: pinch, swipe, nick, sweep

1

అర్థం

చిన్న చిన్న వస్తువులు దొంగిలించడం.

To pinch or swipe small things.

గుంటూరు · కోస్తా

ఉదాహరణ

"నా పెన్సిల్ నూకాడు", "నా పెన్ను నూకాడు" అంటూ స్కూల్లో చిన్నప్పుడు తిట్టుకొనేవాళ్ళం..
2

అర్థం

చెత్త ఊడవడం .

To sweep.

అనంతపురం · రాయలసీమ

ఉదాహరణ

ఈ వర్షం దెబ్బకి మా పని మనిషి ఒక రోజు పని ఎగర కొడుతుంది.. అప్పుడు మా అమ్మ , కసువు నూకడం, బండలు కడగడం నాతో చేపిస్తుంది. అందుకే వర్షం అంటే నాకు భయం .
నూకు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి